మన అనంతపురం ఫన్నీ ల్యాండ్
అనంతపురం సప్తగిరి సర్కిల్ వినాయక చౌక్
నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళకి ముందుగా కృతజ్గ్నతలు. ఈ బ్లాగ్ చేయ్యడానికి నాకు రెండు వారములు పట్టింది. ఈ బ్లాగ్ లో కనీవినీ ఎరుగని రీతిలో మీకు ప్రైవేట్ సాంగ్స్ దర్శనిమిస్తామి. మరెందుకు ఆలస్యం . వెంటనే ప్లే బటన్ క్లిక్ చేసి మీకు నాచ్చిన పాటని విని ఎంజాయ్ చేయ్యండి. జ్వాల @అనంతపురం